Logo
Download our app
దేశ వ్యాప్తంగా యుపీఐ సర్వర్ డౌన్
NEWS   Apr 12,2025 05:02 pm
దేశ‌మంత‌టా యూపీఐ స‌ర్వ‌ర్ డౌన్ అయ్యింది. దీంతో ప‌లు చోట్ల గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే ప‌ని చేయ‌లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వినియోగ‌దారులు. ఈ మేర‌కు ఫిర్యాదులు చేశారు. స‌ర్వ‌ర్ డౌన్ కావ‌డంతో హెచ్ డీ ఎఫ్ సీ, ఎస్ బీ ఐ, బీఓబీ, కేఎంబీ, యూబీఐ, త‌దిత‌ర బ్యాంకులకు చెందిన యూపీఐ సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది.
⚠️ You are not allowed to copy content or view source