Logo
Download our app
గ‌వ‌ర్న‌ర్ల తీరుపై సుప్రీం కీల‌క తీర్పు
NEWS   Apr 12,2025 12:28 pm
గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్ప‌ష్టం చేసింది సుప్రీంకోర్టు. రాష్ట్రపతి నిష్క్రియాత్మకతకు వ్యతిరేకంగా రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించవ వ‌చ్చ‌ని తెలిపింది. తమిళనాడు రాష్ట్రం vs తమిళనాడు గవర్నర్' కేసులో ఈ కీల‌క తీర్పు వెలువ‌రించింది. రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 ప్రకారం సుప్రీంకోర్టు కాల పరిమితిని కూడా నిర్ణయించింది. రిజర్వ్ చేసిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని కోర్టు పేర్కొంది.
⚠️ You are not allowed to copy content or view source