Logo
Download our app
శ్రీ సీతా రామ కళ్యాణం దర్శించడం మన అదృష్టం
NEWS   Apr 12,2025 09:18 am
శ్రీరామ రాజ్యాన్ని మళ్ళీ స్థాపించాలనే తపన తనదని, ప్రజలందరూ శ్రీరాముడు చూపించిన నీతి, ధర్మ మార్గాన్ని అనుసరించి జీవించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆకాంక్షించారు. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీ సీతా రామ కళ్యాణ మహోత్సవం ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా సీఎం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ దివ్య కళ్యాణాన్ని వీక్షించడం ప్రతి ఒక్కరికీ అదృష్టంగా పేర్కొన్నారు. శ్రీరాముడు ఒక వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకోవాలో, తండ్రి ఆజ్ఞను ఎలా విధిగా పాటించాలో, కుటుంబ బంధాలను ఎలా పరిపూర్ణంగా పోషించాలో తెలియజేశారని సీఎం అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source