Logo
Download our app
క‌ళ్యాణోత్సవం అద్భుతం - సీఎం
NEWS   Apr 12,2025 08:13 am
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆల‌య ప్రాంగ‌ణంలో నిర్వ‌హించిన సీతారామ క‌ళ్యాణోత్సవం న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి విశిష్ట అతిథిగా హాజ‌ర‌య్యారు సీఎం చంద్ర‌బాబు. త‌న స‌తీమ‌ణితో క‌లిసి ప్ర‌భుత్వం త‌ర‌పున స్వామి, అమ్మ వార్ల‌కు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్బంగా టీటీడీ నిర్వ‌హించిన ఏర్పాట్ల‌పై సంతృప్తి వ్య‌క్తం చేశారు. హాజ‌రైన భ‌క్త బాంధ‌వుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామ‌ల రావును అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source