Logo
Download our app
హిందువుల‌ను కించ ప‌ర్చ‌లేదు
NEWS   Apr 11,2025 04:11 pm
సుడిగాలి సుధీర్ వివాదాస్పద స్పూఫ్ పై స్పందించారు యాంక‌ర్ ర‌వి. ఇది హిందువులను కించ పరచడానికి చేసిన స్పూఫ్ కాదని క్లారిటీ ఇచ్చారు. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతామని వీడియో ద్వారా వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. చివ‌ర‌గా ఆయ‌న జై శ్రీ‌రామ్ జై హింద్ అంటూ ముగించ‌డం విశేషం.
⚠️ You are not allowed to copy content or view source