Logo
Download our app
బాబు కామెంట్స్ పేర్ని నాని సీరియ‌స్
NEWS   Apr 11,2025 03:58 pm
త‌మ పార్టీ నాయ‌కుడు జ‌గ‌న్ బాధితుడిని ప‌రామ‌ర్శించేందుకు వెళితే సీఎం చంద్ర‌బాబు కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. అనంత‌పురం జిల్లా పోలీసులు స‌రైన భ‌ద్ర‌త క‌ల్పించ లేక పోయార‌ని వాపోయారు. ఒక ప్ర‌తిప‌క్ష నాయ‌కుడికి ఇవ్వాల్సిన భ‌ద్ర‌త ఇదేనా అని ప్ర‌శ్నించారు. సీఎం త‌నంత‌కు తానుగా ప్ర‌చారం చేసుకోవ‌డంపై ఉన్నంత శ్ర‌ద్ద రాష్ట్రంపై లేద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source