Logo
Download our app
బీఆర్ఎస్ స‌భపై విచార‌ణ వాయిదా
NEWS   Apr 11,2025 02:02 pm
హనుమకొండలో బీఆర్ఎస్‌ సిల్వర్ జూబ్లీ సభకు పోలీసులు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క పోవ‌డాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ పై శుక్ర‌వారం హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఈనెల 17కు వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వరంగల్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. సభ అనుమతిపై ఈనెల 17న నిర్ణయం వెల్లడించాలని ప్రభుత్వ లాయర్ కు ఆదేశించింది. ఈ నెల 27న హనుమకొండలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్‌ సిల్వర్ జూబ్లీ సభ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. 21న తుది తీర్పు ఇస్తామ‌ని స్ప‌ష్టం చేసింది కోర్టు.
⚠️ You are not allowed to copy content or view source