Logo
Download our app
మ‌హ‌నీయుడు జ్యోతిబా పూలే
NEWS   Apr 11,2025 02:17 pm
మ‌హ‌నీయుడు మ‌హాత్మా జ్యోతిబా పూలే అని కొనియాడారు ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్. జ‌గిత్యాల‌లో జ్యోతి బా పూలే విగ్రహానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఆనాడు ఎన్నో ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌కు విద్య అవ‌స‌ర‌మ‌ని , పాఠ‌శాల‌లు స్థాపించి విద్యా దానం చేసిన గొప్ప వ్య‌క్తి, సంఘ సంస్క‌ర్త‌, స్పూర్తి ప్ర‌దాత పూలే అని ప్ర‌శంసించారు.
⚠️ You are not allowed to copy content or view source