Logo
Download our app
ప్రైవేట్ ఎలక్ట్రిషన్ వర్కర్స్ యూనియన్ ఎన్నిక
NEWS   Apr 10,2025 02:40 pm
మెట్ పల్లి పట్టణంలో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ వర్కర్స్ యూనియన్ ఎన్నికలు జరిగాయి . అధ్యక్షులుగా మీర్జా అజిజుల్లా బేగ్ (తోఫిక్), ఉపాధ్యక్షులుగా సంగర్తి రవి, కార్యదర్శిగా ఎండి వాజిద్, సహాయ కార్యదర్శిగా నేరెళ్ల నరేష్, క్యాషియర్ గా సయ్యద్ అబిద్, సలహాదారులుగా కాదాసు శ్రీనివాస్, ఎండి కాసిం ఎన్నిక‌య్యారు. ఈ సంద‌ర్బంగా సంస్థ బ‌లోపేతానికి ప్ర‌య‌త్నం చేస్తాన‌ని అన్నారు ప్రెసిడెంట్ .
⚠️ You are not allowed to copy content or view source