Logo
Download our app
రేపు అయ్యప్ప స్వామి పుట్టిన రోజు
NEWS   Apr 10,2025 02:34 pm
కేరళ పంచాంగం ప్రకారం శబరిమలలో ప్రతి సంవత్సరం తిథి ప్రకారం ఉత్తరా నక్షత్రం వచ్చిన రోజు పంబ ఆరట్టు ఉత్సవంగా ట్రావెన్కోర్ దేవస్థానం వారు స్వామి వారి జన్మదినం జరుపుతారు. ఏప్రిల్ 11న శుక్రవారం శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానం నుండి ఏనుగు పై పంబ నదికి వచ్చి స్నానం చేసి, శబరిమల చేరతారు. ఇది శబరిమలలో జరిపే ప్రత్యేక ఉత్సవం. తెలుగు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి జయంతి వ‌చ్చింది. ప్రతి నెల ఉత్తర నక్షత్రం రోజున స్వామి వారిని పూజిస్తే, ఆయన ఆశీస్సులు మనపై ఉంటాయని విశ్వాసం.
⚠️ You are not allowed to copy content or view source