Logo
Download our app
ఆయిల్ పామ్ పంట‌ల సంద‌ర్శ‌న
NEWS   Apr 10,2025 08:19 am
ఎండపల్లి మండలం లోని గొడిశెలపేట, ఎండపల్లి గ్రామాల్లో ఆయిల్ పామ్ సాగు పంటలను వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు సందర్శించారు. అదే విధంగా రైతులు వాణిజ్య పంటల వైపు మల్లి ఆయిల్ పామ్ పెంపకంపై దృష్టి సారించాలని హితువు పలికారు. ఎండపల్లి ఏ.ఓ కమల్ల మహేష్, గొడిశెలపేట, కొత్తపేట, గుల్లకోట, బలిజెపల్లి సందీప్, కళ్యాడపు మౌనిక, సత్రపు లావణ్య, హెచ్.ఈ.ఓ ద్యావనపల్లి యోహాన్, రెండు గ్రామాల రైతులు పొల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source