Logo
Download our app
ప‌న్ను ఎగ‌వేత‌దారుల‌పై సీఎం సీరియ‌స్
NEWS   Apr 09,2025 06:43 pm
సీఎం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రెవెన్యూ, ఇతర ఆదాయ మార్గాలపై స‌మీక్ష చేప‌ట్టారు. ప్రభుత్వ ఆదాయ మార్గాలు, రెవెన్యూ ఇతర అంశాలపై చర్చించారు. పన్ను వసూళ్లు పెరిగేలా, ఆదాయం పెంచేలా పని చేయాలని అధికారులను ఆదేశించారు. పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఐని వినియోగించు కోవాలని చంద్రబాబు స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source