Logo
Download our app
మోదీకి..అమిత్ షాకు జాబ్స్
NEWS   Apr 09,2025 04:23 pm
సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్ర‌ధాని మోదీ, అమిత్ షాకు మాత్రమే ఉద్యోగాలు వ‌చ్చాయ‌ని, ఏడాదికి 2 కోట్ల జాబ్స్ ఇస్తామ‌న్నార‌ని , ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రికి కూడా జాబ్ రాలేద‌న్నారు. 11 ఏళ్లు పూర్త‌యినా 20 కోట్ల ఉద్యోగాలు రావాల్సి ఉంద‌ని వీటిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌న్నారు. అహ్మదాబాద్ లో బుధ‌వారం జ‌రిగిన ఏఐసీసీ మీటింగ్ లో ప్ర‌సంగించారు.
⚠️ You are not allowed to copy content or view source