Logo
Download our app
రేపే యంగ్ ఇండియా స్కూల్ ప్రారంభం
NEWS   Apr 09,2025 02:06 pm
తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్స‌వానికి సిద్ద‌మైంది. ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఏప్రిల్ 10న గురువారం ఉద‌యం 9.45 గంట‌ల‌కు రంగారెడ్డి జిల్లా మంచిరేవుల‌లో ప్రారంభిస్తారు. ఈ కార్య‌క్ర‌మానికి డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు హాజ‌ర‌వుతారు.
⚠️ You are not allowed to copy content or view source