Logo
Download our app
మంచు విష్ణు నా కారు ఎత్తుకెళ్లాడు
NEWS   Apr 09,2025 02:02 pm
త‌న సోద‌రుడు మంచు విష్ణుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ మంచు మోహ‌న్ బాబు ఇంటి ముందు ధ‌ర్నాకు దిగాడు. తన‌కు తెలియ‌కుండానే కారును విష్ణు ఎత్తుకు వెళ్లాడ‌ని ఆరోపించారు. త‌న‌ 'భైరవం' సినిమాకు భయపడి 'కన్నప్ప'ను పోస్ట్‌పోన్ చేసుకున్నాడని ఎద్దేవా చేశారు. తాము ఇక్క‌డే ఉండ‌వ‌చ్చంటూ హైకోర్టు ఆర్డ‌ర్ జారీ చేసింద‌న్నారు. పెద్ద‌వాళ్ల‌ను పిలిచి మాట్లాడుకుందామ‌ని చెప్పినా వినిపించు కోవ‌డం లేదంటూ వాపోయాడు మ‌నోజ్.
⚠️ You are not allowed to copy content or view source