Logo
Download our app
ప్రజాదర్బార్లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే
NEWS   Apr 09,2025 02:29 pm
సమస్యల నుండి ప్రజలకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద  బుధవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు నుంచి వినతులను ఎమ్మెల్యే స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 62 వినతులు వచ్చాయని ప్రజల సమస్యలను  ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source