Logo
Download our app
తెలంగాణ స‌ర్కార్ పై సీపీ ప్ర‌శంస‌
NEWS   Apr 09,2025 01:57 pm
హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ ప్రారంభించడం శుభ పరిణామమని కొనియాడారు. ఈ పోలీస్ స్కూల్‌లో తర్వాతి తరానికి క్రమశిక్షణ, నాయకత్వ విలువలు నేర్పించేలా కృషి చేస్తామని వెల్లడించారు.
⚠️ You are not allowed to copy content or view source