Logo
Download our app
ఇంటి కోసం సీఎం భూమి పూజ
NEWS   Apr 09,2025 12:10 pm
ఏపీ సీఎం చంద్ర‌బాబు బుధ‌వారం అమ‌రావ‌తి రాజ‌ధానిలోని వెలగ‌పూడిలో కొత్త ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఆయ‌న‌తో పాటు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి, కొడుకు నారా లోకేష్ , కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి, మ‌నువ‌డు నారా దేవాన్షాతో పాటు కుటుంబీకులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. గ‌తంలో ప్ర‌క‌టించిన‌ట్టుగానే తాను ప‌వ‌ర్ లోకి వ‌స్తే వెంట‌నే కొత్త ఇల్లు ఇక్క‌డే కట్టుకుంటాన‌ని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source