Logo
Download our app
బార్ అసోసియేష‌న్ కోశాధికారిగా వేణుప్ర‌సాద్
NEWS   Apr 09,2025 06:16 pm
కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇందులో భాగంగా అసోసియేష‌న్ కోశాధికారిగా రాజంపేట మండ‌ల కేంద్రానికి చెందిన సంగేపు వేణు ప్ర‌సాద్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ సంద‌ర్బంగా న్యాయ‌వాదులంద‌రూ వేణు ప్ర‌సాద్ ను అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source