Logo
Download our app
రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి జీపీఓ పోస్టులు
NEWS   Apr 09,2025 07:53 am
WNP: గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం జీపీఓ పోస్టుల నియామకాలు చేపడుతుందని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టరేట్లో GPO నియామకాలకు ఆప్షన్లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జీపీఓల నియామకం అంశంపై ప్రభుత్వం పూర్వ వీఆర్వోలు, వీఆరీలకు అవకాశం కల్పించిందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source