Logo
Download our app
ఏసీబీకి చిక్కిన ఎస్ఐ అంతిరెడ్డి
NEWS   Apr 08,2025 08:25 pm
అవినీతి నిరోధ‌క శాఖ వ‌ల‌లో చిక్కుకున్నాడు ఎస్. ఓ కేసులో అరెస్ట్ చేయ‌కుండా రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశాడు సూర్యాపేట జిల్లా చింత‌ల‌పాలెం పోలీస్ స్టేష‌న్ ఎస్ ఐ అంతి రెడ్డి. లంచం తీసుకుంటున్న స‌మ‌యంలో ఎసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. లా అండ్ ఆర్డ‌ర్ ను ప‌రిర‌క్షించాల్సిన ఎస్ఐ ఇలాంటి చ‌ర్య‌కు దిగ‌డం విస్తు పోయేలా చేసింది.
⚠️ You are not allowed to copy content or view source