Logo
Download our app
HCUలో మరోసారి విద్యార్థుల నిరసన
NEWS   Apr 08,2025 07:57 pm
హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ రిజిస్ట్రార్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు విద్యార్థులు. క్యాంపస్ లోప‌లికి పోలీసుల‌ను ఎలా అనుమ‌తించారంటూ ప్ర‌శ్నించారు. త‌మ ప‌ట్ల లాఠీ ఛార్జ్ కు రిజిస్ట్రార్ కార‌ణ‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూనివర్సిటీలో జరిగిన విధ్వంసానికి రిజిస్ట్రార్ పూర్తి బాధ్యత తీసుకోవాలని, త‌మ‌పై నమోదైన అన్ని కేసులను కొట్టి వేయాల‌ని డిమాండ్ చేశారు. లేక‌పోతే ఆందోళ‌న ఉధృతం చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source