Logo
Download our app
సైకో లాగా మాట్లాడుతున్న జ‌గ‌న్
NEWS   Apr 08,2025 07:50 pm
మంత్రి అన‌గాని స‌త్య ప్ర‌సాద్ నిప్పులు చెరిగారు. పోలీసుల‌ను ఉద్దేశించి వార్నింగ్ ఇవ్వ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ కు అంత సీన్ లేద‌న్నారు. తాను ఓ సైకో లాగా మాట్లాడుతున్నాడ‌ని మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా చేశార‌ని, ఉన్న 11 సీట్లు కూడా రాకుండా చేస్తార‌ని హెచ్చ‌రించ‌రాఉ. పోలీసుల బ‌ట్ట‌లు ఊడ‌దీయ‌డం కాదు 9 నెల‌ల కింద‌టే ప్ర‌జ‌లు జ‌గ‌న్ దుస్తులు ఊడ దీశారంటూ ఎద్దేవా చేశారు. ఇక‌నైనా జ‌గ‌న్ మాట తీరు మార్చుకోవాల‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source