Logo
Download our app
ఏసీబీకి చిక్కిన‌ టీజీఎస్పీడీసీఎల్ ఉద్యోగి
NEWS   Apr 08,2025 04:55 pm
హైద‌రాబాద్ లోని మంగ‌ల్ హాట్ విద్యుత్ డివిజ‌న్ లో ఆర్టిస‌న్ గా ప‌ని చేస్తున్న అబ్దుల్ రెహ‌మాన్ ఏసీబీకి చిక్కాడు. పాత క‌రెంట్ మీట‌ర్ డ్యామేజ్ కు సంబంధించి వినియోగ‌దారుడి నుండి లంచం డిమాండ్ చేశాడు. రూ. 20 వేలు తీసుకుంటుండ‌గా రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
⚠️ You are not allowed to copy content or view source