Logo
Download our app
వాల్ రైటింగ్ రాసిన కోరుట్ల ఎమ్మెల్యే.సంజయ్
NEWS   Apr 08,2025 03:07 pm
కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామంలో ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.. ఈ నెల 27న వరంగల్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని స్వయంగా ఎమ్మెల్యే గోడపై వాల్ రైటింగ్ రాశారు..పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను పురస్కరించుకొని ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభను పార్టీ అభిమానులు,నాయకులు విజయవంతం చేయాలని కోరారు..
⚠️ You are not allowed to copy content or view source