Logo
Download our app
కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎంతో అవసరం
NEWS   Apr 08,2025 12:24 pm
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎంతో అవ‌స‌రం అని అన్నారు. ఇంకా పార్టీ బ‌ల‌పడాల్సిన అవసవరం ఉందన్నారు. వక్ఫ్ బిల్లును బీజేపీ దౌర్జన్యంగా ఆమోదించిందని ఆరోపించారు. మైనారిటీల మనోభావాలు బీజేపీ దెబ్బ తీసిందని వాపోయారు. ప్ర‌జ‌ల మ‌ధ్య మ‌త రాజ‌కీయాలు చేస్తోందంటూ మండిప‌డ్డారు. ఆ పార్టీకి తెలిసింద‌ల్లా విభ‌జించు పాలించు అన్న‌ది మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.
⚠️ You are not allowed to copy content or view source