Logo
Download our app
నిందితులు ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు
NEWS   Apr 08,2025 11:30 am
హైదరాబాద్‌లోని దిల్ సుఖ్ నగర్‌లో పేలుళ్లకు పాల్పడిన నిందితులకు ఉరిశిక్షే సరైందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు తాజాగా తుది తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించింది. పేలుళ్లకు పాల్పడి అమాయకుల ప్రాణాలు తీసిన నిందితులు అక్తర్, జియా ఉర్ రహమాన్, యాసిన్ భత్కల్, తహసీన్ అక్తర్, అజాజ్ షేక్ లకు ఉరిశిక్ష విధించింది.
⚠️ You are not allowed to copy content or view source