Logo
Download our app
జై బాపు జై భీం జై సంవిధాన్ పాదయాత్ర
NEWS   Apr 08,2025 11:36 am
జై బాపు జై భీం జై సంవిధాన్ పాదయాత్ర ఇబ్రహీంపట్నం మండలంలో భాగంగా అమ్మక్కపేట నుంచి డబ్బా గ్రామం వరకు సాగింది. ముఖ్య అతిథిగా కోరుట్ల సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నరసింగరావు ముఖ్య అతిధులుగా పాల్గోన్నారు. ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడ శ్రీకాంత్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు దూదిగామ్ గంగాధర్, ఏఎంసీ చైర్మన్, MPTC పొనకంటి వెంకట్, కార్యకర్తలు పాల్గోన్నారు..
⚠️ You are not allowed to copy content or view source