Logo
Download our app
రూ.985 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్: ఎమ్మెల్యే
NEWS   Apr 08,2025 07:58 am
WNP: వనపర్తి నియోజకవర్గంలో త్వరలోనే రూ.985 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF చెక్కులను పంపిణీ చేశారు. గత పాలకులు వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువగా చేశారని విమర్శించారు.
⚠️ You are not allowed to copy content or view source