Logo
Download our app
చింతలూరు నూకాలమ్మ ఆలయానికి విరాళం
NEWS   Apr 07,2025 05:30 pm
ఆలమూరు చింతలూరు శ్రీనూకాంబికా అమ్మ వారి ఆలయానికి గుమ్మిలేరుకు చెందిన ముత్యాల వీర భాస్కరరావు, కృష్ణ వేణి దంపతులు సోమవారం రూ.1,00,0116 లు విరాళంగా అందజేశారు. ముందుగా తమ కుటుంబ సభ్యులైన ముత్యాల విజయకిరణ్, శ్రీవల్లి, ప్రమోద్ శౌర్య, ప్రణీత్ రామ్, ఉండవల్లి వీర వెంకట గోపీ చౌదరి, విజయలక్ష్మి, నిక్షిత్, ఆద్యలతో కలిసి నూకాలమ్మ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
⚠️ You are not allowed to copy content or view source