Logo
Download our app
పెట్రోల్..డీజిల్ ధ‌ర‌ల పెంపు
NEWS   Apr 07,2025 04:47 pm
మోదీ స‌ర్కార్ వాహ‌న‌దారుల‌కు షాక్ ఇచ్చింది. పెట్రోల్ , డీజిల్ పై రెండు రూపాయ‌లు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో వాహ‌న‌దారులు మండిప‌డుతున్నారు. మ‌రో వైపు గ్యాస్ వినియోగ‌దారుల‌కు ఝ‌ల‌క్ ఇచ్చింది. ఎల్పీజీ సిలిండ‌ర్ పై రూ. 50 పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించాయి గ్యాస్ కంపెనీలు.
⚠️ You are not allowed to copy content or view source