Logo
Download our app
సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్
NEWS   Apr 07,2025 02:36 pm
మద్యం కేసులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జ‌రిగింది. ఈ అంశానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.
⚠️ You are not allowed to copy content or view source