Logo
Download our app
బీఆర్ఎస్ నేత మ‌న్నె క్రిశాంక్ కు నోటీస్
NEWS   Apr 07,2025 02:22 pm
బీఆర్ఎస్ నేత మ‌న్నే క్రిశాంక్ కు బిగ్ షాక్ త‌గిలింది. గ‌చ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల్లో ఏఐ ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ ఆరోపించారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేశామ‌న్నారు. ఈ నెల 9, 10, 11న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు విచారణకి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source