Logo
Download our app
ఎమ్మెల్సీగా ఉన్నా సేవ‌కుడిగానే ఉంటా
NEWS   Apr 07,2025 01:28 pm
ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకారం చేశారు అద్దంకి ద‌యాక‌ర్. మీ అంద‌రి ఆశీస్సుల‌తో చ‌ట్ట స‌భ‌లో ప్ర‌వేశించే అవ‌కాశం ద‌క్కింద‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌భుత్వ అధికారిగా ఉన్నా ప్ర‌జ‌ల‌కు సేవ‌కుడిగానే ఉంటాన‌ని అన్నారు. ఇక‌పై నుంచి వ‌చ్చే జీతంలో 25 శాతం పార్టీ కోసం ఖ‌ర్చు చేస్తాన‌ని చెప్పారు ఎమ్మెల్సీ. పార్టీ ప‌రంగా మ‌రింత బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source