Logo
Download our app
1996 వ‌రల్డ్ క‌ప్ విజేత జ‌ట్టుతో మోదీ
NEWS   Apr 06,2025 06:36 pm
ప్ర‌ధాన‌మంత్రి మోదీ సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న శ్రీ‌లంక‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆ దేశ అధ్య‌క్షుడు అనుర కుమార దిస్స‌నాయ‌కేతో భేటీ అయ్యారు. అనంత‌రం బుద్దుడి స్థ‌లాన్ని సంద‌ర్శించారు. ఇదే స‌మ‌యంలో శ్రీ‌లంక క్రికెట‌ర్ల‌తో సంభాషించారు. 1996లో ప్ర‌పంచ క‌ప్ గెలిచిన జ‌ట్టు స‌భ్యుల‌ను క‌లుసుకున్నారు. క్రికెట్ తో క‌నెక్ట్ కావ‌డం ప‌ట్ల ఆనందాన్ని పంచుకున్నారు.ఈ జ్ఞాప‌కం ఎల్ల‌ప్ప‌టికీ మిగిలి పోతుంద‌న్నారు మోదీ.
⚠️ You are not allowed to copy content or view source