Logo
Download our app
బాలరాముడి నుదుట‌ ‘సూర్యతిలకం’
NEWS   Oct 08,2025 11:07 am
అయోధ్యలో ‘శ్రీరామ నవమి’ 2025 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత జరుగుతోన్న రెండో వేడుకలు ఇవి. అయోధ్య ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై ‘సూర్య తిలకం’తో భక్తజనం పరవశించి పోయారు. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలే 58 మిల్లీమీటర్ల పరిమా ణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి.
⚠️ You are not allowed to copy content or view source