Logo
Download our app
గ్రేటర్ వాహనదారులకు పోలీసుల షాక్
NEWS   Apr 06,2025 10:05 am
హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ బిగ్ షాక్ ఇచ్చారు. గ్రేట‌ర్ వాహ‌న‌దారులు రూల్స్ పాటించాల‌ని స్ప‌ష్టం చేశారు. మైన‌ర్లు బండి న‌డిపితే 12 నెల‌ల పాటు రిజిస్ట్రేష‌న్ ర‌ద్దు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. అంతే కాకుండా మైనర్ కు 25 ఏళ్ల పాటు లైసెన్స్ ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని పేర్కొన్నారు. ఇవాల్టి నుంచి ప్ర‌త్యేకంగా డ్రైవ్ నిర్వ‌హిస్తామ‌న్నారు. మైనర్ బైక్ నడిపితే పట్టుబడితే తల్లిదండ్రులకు, బైక్ యజమానిపై చర్యలు తీసుకుంటామ‌ని సీపీ వార్నింగ్ ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source