Logo
Download our app
ఎస్ఎల్బీసీలో కొన‌సాగుత‌న్న రెస్క్యూ ఆప‌రేష‌న్
NEWS   Apr 06,2025 10:00 am
నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా దోమ‌ల‌పెంటలోని ఎస్ఎల్బీసీ ట‌న్నెల్ లో ఇంకా కొన‌సాగుతోంది రెస్క్యూ ఆప‌రేష‌న్. ప్ర‌మాదం జ‌రిగి నేటితో 44 రోజులు పూర్త‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు మృతదేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. ఇంకా ఆరు మృత దేహాలు ల‌భించాల్సి ఉంది. కొన‌సాగుతున్నాయి స‌హాయ‌క చ‌ర్య‌లు. ట‌న్నెల్ లోప‌ట క‌న్వెర్ బెల్ట్ పున‌రుద్ద‌రించారు. స్టీల్, బుర‌ద‌, మ‌ట్టి, నీళ్లు, రాళ్లను తొల‌గిస్తున్నారు. టన్నెల్ లోపల 30 మీటర్లు డేంజర్ జోన్ గా గుర్తించారు. రెస్క్యూ టీమ్స్ . ట‌న్నెల్ లోప‌లికి వెల్లారు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నారు స్పెష‌ల్ ఆఫీస‌ర్ శివ‌శంక‌ర్ లోతేటి.
⚠️ You are not allowed to copy content or view source