Logo
Download our app
నీటి సరఫరా లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
NEWS   Apr 06,2025 09:49 am
MBNR: నీటి సరఫరాలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. జడ్చర్ల నియోజకవర్ వ్యాప్తంగా నీటి సరఫరాలో ఇబ్బందులు ఉంటే వెంటనే తన కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. వాటర్ మెన్లు తమ పద్ధతిని మార్చుకోవాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source