Logo
Download our app
శ్రీరామకొండలో కళ్యాణ మహోత్సవం
NEWS   Apr 06,2025 09:50 am
MBNR: కోయిలకొండ మండలంలోని శ్రీరామకొండపై వెలసిన స్వయంభు శ్రీరామపాద ప్రసిద్ధ పుణ్య క్షేత్రం రామకొండ క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీరామకొండ అర్చకుడు రాఘవేంద్రరావు తెలిపారు. దేవాలయం నుంచి శ్రీరామకొండ వరకు శ్రీ సీతారాముల పల్లకీ నిర్వహించామన్నారు. ఆదివారం ఉ.11.45 గంటలకు జరిగే కళ్యాణంలో భక్తులు పాల్గొనాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source