Logo
Download our app
వ‌న్డేల్లో 2 వేల ర‌న్స్ చేసిన మిచెల్
NEWS   Apr 06,2025 09:53 am
న్యూజిలాండ్ స్టార్ క్రికెట‌ర్ మిచెల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాడిగా చ‌రిత్ర సృష్టించాడు. పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో 43 పరుగులకు అవుటైనప్పుడు ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఆండ్రూ జోన్స్ పై న‌మోదైన రికార్డ్ ను మిచెల్ బ‌ద్ద‌లు కొట్టాడు. మొత్తం మీద 2000 పరుగులు చేసిన 8వ వేగవంతమైన ఆటగాడిగా నిలిచాడు.
⚠️ You are not allowed to copy content or view source