Logo
Download our app
భ‌ద్రాచ‌లానికి రేవంత్ దంప‌తులు
NEWS   Apr 05,2025 06:31 pm
ఖ‌మ్మం జిల్లాలోని భ‌ద్రాచ‌లం సీతా రామాల‌యంలో ఆదివారం క‌ళ్యాణోత్స‌వం జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం దంప‌తులు స్వామి, అమ్మ వార్ల‌కు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నారు. అనంత‌రం స‌న్న బియ్యం ల‌బ్దిదారుని ఇంట్లో భోజ‌నం చేయ‌నున్నారు.
⚠️ You are not allowed to copy content or view source