Logo
Download our app
బీఆర్ఎస్ స‌న్నాహ‌క స‌మావేశం
NEWS   Apr 05,2025 06:32 pm
MBNR: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం న ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు లక్ష్మా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ ఎమ్మెల్యే లు ,తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source