Logo
Download our app
మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములుకి నివాళులు
NEWS   Apr 05,2025 06:39 pm
మెట్పల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అడ్వ‌కేట్ హ‌ఫీజ్ ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కొమిరెడ్డి విజయ్, న్యాయవాదులు, భానుమూర్తి, శేఖర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source