Logo
Download our app
జ‌గ్జీవ‌న్ రామ్ చిర‌స్మ‌ర‌ణీయుడు
NEWS   Apr 05,2025 06:42 pm
కోరుట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ నగర్ లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source