Logo
Download our app
బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి
NEWS   Apr 05,2025 06:51 pm
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో టీడీపీ ఆధ్వ‌ర్యంలో బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతి సంద‌ర్బంగా నివాళులు అర్పించారు ప్ర‌భుత్వ విప్ అర్వ శ్రీ‌ధ‌ర్ ముక్క రూపానంద రెడ్డి, సాయి వికాస్ రెడ్డి . ఈ కార్య‌క్ర‌మంలో కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source