Logo
Download our app
హీ టీమ్స్ ఏర్పాటు చేయాలి
NEWS   Apr 05,2025 01:33 pm
మ‌గ‌వారికి జ‌రుగుతున్న అన్యాయాల‌ను అరిక‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బిగ్ బాస్ ఫేమ్ శేఖ‌ర్ భాషా , అడ్వ‌కేట్ల ఆధ్వ‌ర్యంలో ఇందిరా చౌక్ వ‌ద్దా ధ‌ర్నా చేప‌ట్టారు. మ‌హిళ‌ల‌కు షీ టీమ్స్ ఏర్పాటు చేసిన‌ట్టే పురుషుల గోడు వినేందుకు హీ టీమ్స్ కూడా ఏర్పాటు చేయాల‌ని కోరారు. త‌క్ష‌ణ‌మే ప్ర‌భుత్వం ఈ విష‌యంపై ఆలోచించాల‌ని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source