Logo
Download our app
బాబూ జగ్జీవన్ రామ్‌ కు నివాళి
NEWS   Apr 05,2025 07:45 am
భారత మాజీ ఉప రాష్ట్రపతి డా. బాబూ జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్భంగా 57 ఎంబీఎస్సీ కులా ల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం ఘన నివాళి అర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. అణగారిన వర్గాల కోసం బాబూ జగ్జీవన్ రామ్‌ పోరాటం చేశారని నేతలు కొనియాడారు. సనాధన్, రాజు కుమార్, అరుణ్ లాల్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source