Logo
Download our app
బాబు జగ్జీవన్ రాం జయంతి
NEWS   Apr 05,2025 01:22 pm
బాబు జగ్జీవన్ రాం 117వ జయంతిని ఇబ్రహీంపట్నం ఎమ్మార్వో కార్యాలయంలో అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాబు జీ గా ప్రసిద్ధి చెందిన ఆయన దళితుల అభ్యున్నతి, సామాజిక, సమానత్వం కోసం ఎంతగానో పోరాడిన వ్యక్తి అని ఎమ్మార్వో ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, రేవంత్ సిబ్బంది ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source