Logo
Download our app
ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ సేవలు ప్రారంభం
NEWS   Apr 05,2025 09:49 am
MBNR: జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో సీటీ స్కాన్ సేవలు ప్రారంభమయ్యాయి. గతంలో సీటీ స్కాన్ లేకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సీటీ స్కాన్ ఏర్పాటుకు కృషి చేశారు. ఈ సందర్భంగా రోగులు ఎమ్మెల్యేకు ధన్య వాదాలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source